
టాలీవుడ్‌లో 10 మంది తక్కువ స్థాయి సంగీత దర్శకులు
మన టాలీవుడ్ లో చాలా మంది సంగీత దర్శకులు వచ్చారు. కానీ kondharu maathram marchipoleni songs iccharu. వాళ్లలో కొందారు అగ్ర సంగీత దర్శకులు అయ్యరు. మరి కొందారు సంగీత దర్శకులు అయ్యరుని తక్కువ అంచనా వేశారు. Entha underrated ante vaallu compose chesina Music manaki gurthu untundhi kaani, Music Director పేరు మనకి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం ఈ చిన్న సమాచారం.
(చెయ్యండి మరిపై సంగీతం 😜 )
#10 అచ్చు రాజమణి (అచ్చు)
ముందుగ మనం అచ్చు గురించీ మాట్లాడుకుందాము. ఈయన తమిళంలో అత్యంత బిజీ సంగీత దర్శకుల్లో ఒకరు. కానీ, ఈయన స్థానిక ఎమో మలయాళీ. ది గ్రేట్ మయళం సంగీత దర్శకుడు బిఎ చిదంబరనాథ్ గారి మనవడు అన్నమాట.
ఇతని మాతృమూర్తి కేరళ కానీ, సంగీత దర్శకుడిగా పరిచయమైన మాత్రం తెలుగు సినిమాతో చేసాడు. అంతక ముందు ఒక మలయాళీ మూవీకి BGM కంపోజ్ చేసాడులే. తెలుగు డెబ్యూ మూవీ ఎమో నేను మీకు తెలుసా . అప్పట్లో ఈ సినిమాలో ఒక పాట యూత్ కి పిచ్చెక్కించింది. “యెన్నో యెన్నో.. యెన్నెన్నో యెన్నో” అంటూ వచ్చే ఈ పాట ఇప్పటికి కూడా చాలా మంది ఫేవరెట్.
ఆహ్ తర్వాత మంచు మనోజ్ కి పోటుగాడు, కరెంట్ తీగ తో మ్యూజికల్ హిట్ ఇచ్చాడు.
వినాల్సిన పాటలు:
#9 రాహుల్ రాజ్
రాహుల్ రాజ్ మలయాళీ ఉత్తమ సంగీత దర్శకుల్లో ఒకరు. తెలుగులో చేసింది రెండు సినిమాలు ఏ ఐనా, గుర్తుండిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. అంధులో బెస్ట్ మ్యూజికల్ హిట్ మూవీ ఓ మై ఫ్రెండ్ . అప్పట్లో ఈ సినిమా ఆడియో రిలీజ్ అయినా తర్వాత 9 రోజుల్లో 3 లక్షలకు పైగా సీడీలు అమ్ముడుపోయాయి.
తదుపరి పాటశాల సినిమాకి మెలోడియస్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఫీల్ గుడ్ మూవీకి రాహుల్ రాజ్ సంగీతం పెద్ద ప్లస్ అనే చెప్పొచ్చు.
వినాల్సిన పాటలు:
#8 శేఖర్ చద్ర
అనసూయ తొలి సినిమాతో నచ్చావులే, మనసారా, నువ్విలా, అవును, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా చాలా మంచి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఒక్క పాటలు యే కాకండా BGM కంపోజింగ్ లో కూడా తోప్ ఈయన. రీసెంట్ గా వచ్చిన 118 సినిమాకి ప్రాణం పోసాడు. ఆయన పాటలు వినదగ్గవి.
వినాల్సిన పాటలు:
#7 సాయి కార్తీక్
వందేమాతరం శ్రీనివాస్, కోటి, మణిశర్మ, ఎస్పీ బాలు, దేవిశ్రీ ప్రసాద్, ఆర్పీ పట్నాయక్ లాంటి సంగీత దర్శకులు దగ్గర వర్క్ చేసి, థానకాంత్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసాడు సంగీత దర్శకుడు సాయి కార్తీక్. ఇతను చేసిన పాటల్లో మంచి ఊపు ఉంటుంది. అబ్బో ఆడవాళ్ళు సినిమాతో తొలిచిత్రం చేసి సుప్రీమ్, రాజా ది గ్రేట్, పైసా, భామ బోలేనాథ్, రాజు గారి గది, పటాస్ ఇలా చాలా సినిమాలకు సంగీతం అందించాడు.
వినాల్సిన పాటలు:
#6 రఘు కుంచె
బంపర్ ఆఫర్ మూవీ లో ఎందుకు రమణమ్మ అంటూ టాలీవుడ్ ప్రేక్షకులు నీ ఒక ఊపేసిన రఘు కుంచె చాలా తక్కువ స్థాయిలో సంగీత దర్శకుడు అనే చెప్పాలి. తెలుగు, తమిళం, కన్నడ కలిపి మొత్తం 10 సినిమాలు కి పని చేసిన ఈయన ఒక టీవీ యాంకర్ గా అందరికి తెలుసు. ఈయన తెలుగు సీరియల్స్ లో కూడా యాక్ట్ చేసాడు.
రీసెంట్ గా ఇంటర్నెట్ లో వైరల్ అయిన బేబీ అనే విలేజ్ సింగర్ కి మట్టి మనిషినమ్మా నేను అనే సాంగ్ పాడిస్తు ఒక వీడియో పెట్టారు. దగ్గరగా దూరంగా, దేవుడు చేసిన మనుషులు, దొంగాట, మామ మంచు అల్లుడు కంచు ఇలా ఒక 10 సినిమాలు సంగీత దర్శకుడిగా పని చేసాడు.
వినాల్సిన పాటలు:
#5 సన్నీ MR
అడ్రస్ సన్నీ MR యొక్క తాజా సంగీతం కి కేర్. స్వామి రారా, ఉయ్యాల జంపాలా సినిమా హిట్ వెనక ఇతని సంగీతం గట్టిగ పని చేసింది అనే చెప్పొచ్చు. కేశవ, భలే మాచి రోజు, రౌడీ ఫెలో సినిమాల్లో బీజీఎం కూడా ఒక రేంజ్ లో ఇచ్చాడు. ఇథాని స్థానిక పాట్నా, బీహార్. చాల బాలీవుడ్ సినిమాలకి సౌండ్ డిజైనర్, ఇంజనీర్ గా పని చేసాడు కాని మ్యూజిక్ డైరెక్టర్ గా బ్రేక్ మాత్రమ్ టాలీవుడ్ లో వచ్చింది.
వినాల్సిన పాటలు:
#4 KM రాధాకృష్ణన్
మొదట్లో గా ఒక 2 సినిమాలు చేసాడు కానీ, శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో ఫుల్ గా షైన్ అయ్యాడు. అలా ఆగిపోకుండా గోదావరి, చందమామ, సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, బలాదూర్ ఇలా ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతని పాటలు వింటూ ఉంటే హాయిగా ఉంటుంది. ఇప్పటికి ఆనంద్, గోదావరి, చందమామ ఆల్బమ్స్ బెస్ట్ క్లాసికల్ హిట్స్.
వినాల్సిన పాటలు:
#3 రాధన్
అందాల రాక్షసి తో తొలిచిత్రం చేసి రాధ, అర్జున్ రెడ్డి, హుషారు సినిమాలతో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మెయిన్ గా అర్జున్ రెడ్డి లో బ్రేక్ అప్ సాంగ్, హుషారు మూవీలో 'ఉండిపోరాదే' పాటలు యూత్ ని ఒక రేంజ్ లో అట్రాక్ట్ చేసాడు.
ఇథాని సాంగ్స్ లో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇథానీ సాంగ్స్ అన్నీ స్లో పాయిజన్ లాగా యూత్ బ్రెయిన్ కి ఎక్కేస్తాయి.
వినాల్సిన పాటలు:
#2 సందీప్ చౌతా
నిన్నే పెళ్లాడుతా తో తొలిచిత్రం చేసి ఆ తర్వాత చంద్రలేఖ, ప్రేమ కథ, సూపర్, బుజ్జిగాడు, జోష్ ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఒక 10 సినిమాలకు పని చేసాడు. వాటిలో 5 సినిమాలు కింగ్ నాగార్జున ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నిన్నే పెళ్లాడుతా సినిమా పాటలు ఇప్పటికి కూడా దాదాపు అందరికి ఇష్టమైన పాటలు.
మనోడిని చాలా తక్కువగా చేస్తున్నాను కానీ ఛాన్స్ ఇస్తే మ్యూజిక్ ని దుమ్ము లేపుతాడు. మెలోడీ, రొమాటిక్, మాస్, డ్యాన్స్ ఇలా ఏ పాట అయినా ఒక రేంజ్ లో కొడతాడు.
వినాల్సిన పాటలు:
#1 కళ్యాణ్ కోడూరి
ఎంఎం కీరవాణి సోదరుడి నుంచి సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి వరకు. Eeyana Journey lo chalane హెచ్చు తగ్గులు ఉన్నాయ్. కానీ మ్యూజిక్ కంపోజిషన్ లో మాత్రం అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. ఇనీషియల్ గా అమృతం లాంటి సీరియల్స్ కి టైటిల్ సాంగ్ కంపోజ్ చేస్తు చిన్న చిన్న సీరియల్స్ కి కంపోజ్ చేస్తు 'ఐతే' సినిమాతో బ్రేక్ తెచ్చుకున్నాడు.
“చిటపట చినుకులు అర చేతుల్లో” అనే ఒక్క పాట సంగీత ప్రియులను ఆకర్షిస్తుంది. అక్కడ నుండి అష్టా చమ్మా, అలా మొదలైంది, గోల్కొండ హైస్కూల్, ఊహలు గుసగుసలాడే, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇలా 10+ సినిమాలకు సంగీతం ఇచ్చాడు. Konni Awards kuda అందుకున్నాడు.
ప్రసిద్ధ కామెడీ సీరియల్ అమృతం టైటిల్ సాంగ్ కంపోజ్ చేసి పాడింది కూడా ఈయనే.
వినాల్సిన పాటలు:
వారి గురించి మీకు కూడా అలాగే అనిపిస్తే మరియు వారి పాటలను ఆస్వాదిస్తే, దయచేసి దీన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి.
అలాగే, మేము ఎవరైనా తక్కువ అంచనా వేయబడిన సంగీత దర్శకులను కోల్పోయినట్లయితే మాకు తెలియజేయండి. 😊