80 & 90 లలో 30 ఎపిక్ కామెడీ సినిమాలు
ప్రెజెంట్ వచ్చే కామెడీ సినిమాలు దాదాపు అన్నీ బలవంతపు కామెడీ తో ఉంటాయి కానీ 80 & 90's lo vacchina Comedy movies lo maathram oka mazaa untundhi. ఇప్పటికి ఈ సినిమాలు ఎవర్ గ్రీన్ అన్నమాట. కొన్నాళ్లు అయితే రిపీట్ మోడ్‌లో చూసినా కానీ అస్సలు బోర్ కొట్టావు. ఎన్నిసార్లు చూసా ఆహా కామెడీకి కిందపడి నవ్విస్తాం. వాటిలో కొన్న సినిమాలు మీ కోసం.
ఈ కథనాన్ని చదివిన తర్వాత మీరు ఖచ్చితంగా "మేము చాలా ఆనందించాము సార్" అని చెబుతారు
1. అహ నా పెళ్లంట(1987)
యమలీల(1994)
2. యమలీల(1994)
3. చంటబ్బాయి(1986)
4. ఘటోత్కచుడు(1995)
5. పడమటి సంధ్యా రాగం(1987)
6. జంబలకిడిపంబ(1992)
7. వివాహ బోజనంబు(1988)
8. జయమ్ము నిశ్చమ్మురా(1989)
9. బావగారూ బాగున్నారా! (1998)
10. మగరాయుడు(1994)
11. హలో బ్రదర్ (1994)
12. చిలక్కొట్టుడు(1997)
13. లేడీస్ టైలర్ (1986)
14. ఆహ్ ఒక్కటి అడక్కు(1992)
15. సిసింద్రీ(1995)
16. అప్పుల అప్పారావు (1991)
17. ఏప్రిల్ 1 విడుదల(1991)
18. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం(1991)
19. మిస్టర్ పెళ్లాం(1993)
20. చెట్టు కింద ప్లీడర్ (1989)
21. బామ్మ మాట బంగారు బాట (1990)
22. లిటిల్ సోల్జర్స్(1996)
23. కొబ్బరి బోండం(1991)
24. రాజేంద్రుడు గజేంద్రుడు(1993)
25. పేకాట పాపారావు(1993)
26. మాయలోడు(1993)
27. హై హై నాయక(1989)
28. ఆమే(1994)
29. వీడెవడండి బాబు(1996)
30. రెండు రెల్లు ఆరు(1986)
వీటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేసి చెప్పండి...
మేము 80 & 90 లలో ఏవైనా పురాణ కామెడీ సినిమాలను కోల్పోయినట్లయితే, వ్యాఖ్య విభాగంలో మాకు తెలియజేయండి.