What if Chalivendraalu set out by our directors and heroes

మన దర్శకులు, హీరోలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది

యెండకాలం అంటే మనకి మొదటి గుర్తొచ్చేవి నీళ్ళు... యెంత తాగిన మల్లి మల్లి చెమట రూపం బయటకి వచ్చేస్తూనే ఉంటాయ్... కొంధరు భీభత్సంగా తాగుతారు... మరి కొందరు అవి ఇవి కలుపుకుని తాగుతారు... నేనెంతగా ఉన్నాయ్... కాబట్టీ నీరు నీ క్యారీ చేసినా కూడా ఆ తలకాయ నొప్పి ఉంటుంది... ఇక హఠాత్తుగా రోడ్డు మీద ధహం వేస్తే 10 రూపాయలు పెట్టి బాటిల్ కొంక్కోవాల అన్న టైమ్ లో మనకి గుర్తుచేసే యేకాయిక చోటు "చలివేంద్రం"... ఈ చలివేంద్రాలు యెప్పుడు కేంద్రంలోకి ప్రవేశించాయి. Konni political leaders pedithe, konni fans pedatharu... Heroes peru Meedha, Trust La peru Meedha thega choosuntaam... Kaani konni chotla kondhari gapakardham kooda konni Chalivendraalu velusthaayi... Ante Sathyam Babu Ganapakaradam'a Chalivendram'a Chalivendram ye setting veddham... అధి యేంటంటే మన డైరెక్టర్స్ కి అదిరిపోయే మార్చిపోలేని హిట్స్ ఉన్నాయి... సో వాళ్ళు వాళ్ళ హిట్ బొమ్మల జ్ఞాపకార్ధం చలివేంద్రాలు పెడితే..!! అలాగే మన హీరోలు కూడా వాళ్ళ అట్టర్ ఫ్లాప్ సినిమాలు నీ యెప్పుడు కూడా మార్చిపోకుండా, మళ్ళీ అలాంటి సినిమాలు తియ్యకుండా వాళ్ళు కూడా వాటి జ్ఞాపకార్ధం చలివేంద్రాలు పెడితే...!!! ఇక మీరు చదవడం స్టార్ట్ చెయ్యండి, కింద అంత సెట్ చేసా...


1) రామ్ గోపాల్ వర్మ - శివ జ్ఞాపకార్థం

రామ్ గోపాల్ వర్మ గారికి ఇంతకన్నా పెద్ద హిట్ ఇంకేం ఉంటుంది... ధని జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉంటాయి...



2) పవన్ కళ్యాణ్ - జాని జ్ఞాపకార్థం

కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా, కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా మరి... ఫ్లాప్ అయ్యిందని ఒక మాట అయితే, ఆయన తీసిన సినిమా అని ఒక మాట...


3) త్రివిక్రమ్ - అతడు జ్ఞాపకార్థం

Yenni cinemaalu vacchinaa kooda Athadu movie త్రివిక్రమ్ గారి నుండి వచ్చిన ఒక మాస్టర్ పీస్ అంతే... ఇది చలివేంద్రానికి అర్హమైనది...


4) NTR.Jr - నరసింహుడు జ్ఞాపకార్థం

Jr.NTR అంటే హై వోల్టేజ్ సినిమాలు యెన్ని ఉన్నాయో మనకి బాగా తెలుసు, సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అయన నటన మాత్రమే ఫ్లాప్ అవ్వదు... కానీ నరసింహుడు సినిమా ఒక మార్చిపోలేని సినిమా అంటే చెప్పాలి...

5) రాజమౌళి - ఈగ జ్ఞాపకార్థం

రాజమౌళి గారు చెప్తూ ఉంటారు... బాహుబలి సినిమా కన్నా కూడా ఈగ సినిమా నే ఆ టైమ్ లోనే అయనకు ఆ పేరు, ఫేమ్ తెచ్చిపెట్టింది... నిజంగా ఆయనకి, మనకి ఎప్పుడూ గుర్తుండే సినిమా మరి...


6) మహేష్ బాబు - బ్రహ్మోత్సవం జ్ఞాపకార్థం

Tharaalu marinaa aa peru maaradhu... Yeppatiki Marchipoleni cinema, prathee cine Abimaniki Gurthunde Cinema...


7) పూరి జగన్నాథ్ - పోకిరి జ్ఞాపకార్థం

అబ్బో... పూరి గారికి యెన్ని హిట్స్ ఉన్నా కూడా ఆ రేంజ్ హిట్ బొమ్మ అసలు ఎక్కడైనా ఉందా... ఆ సంచలనమే వేరు...


8) రామ్ చరణ్ - తుఫాను జ్ఞాపకార్థం

ఆరెంజ్ అయిన కొంతమందికి నచ్చుతుంది... చాలా మంది కనెక్ట్ అయ్యరు కూడా... కానీ, తూఫాన్ మాత్రం అధో రకం...


8) శ్రీను వైట్ల - దూకుడు జ్ఞాపకార్థం

ఈ సినిమా తరువత సారైనా హిట్ ఏ లేదు ఆయనకి... ఆ సినిమా నే ఉంటుంది ఇంకా ఇంకా మైండ్ లో హిట్ అంటే... ఆయనకైనా, మనకయినా...


9) అల్లు అర్జున్ - వరుడు జ్ఞాపకార్థం

హ్యాపీ, ఆర్య 2, బద్రీనాథ్ ఒక రకం... కానీ, వరుడు మాత్రమే మరో రకం... ఆ సుదీర్ఘ ముద్దు సన్నివేశాన్ని మినహాయించి మేము ఆ చిత్రాన్ని ఎప్పటికీ మరచిపోలేము...


10) కృష్ణ వంశీ - ఖడ్గం జ్ఞాపకార్థం

వందేమాత్రం పాట ఈ సినిమా ఇప్పటికి ఆగస్ట్ 15 వస్తుంటే ఇంకేం చెప్తాం...

12) ప్రభాస్ - యోగి జ్ఞాపకార్థం

యేబ్బే... ఆ సినిమా ఇచ్చినంత ఇంపాక్ట్ ఏ సినిమా ఇవ్వదు అంది మన అభిమానులకి... ఉండాలి ఉండాలి అదే ఉండాలి...


13) తేజ - నువ్వు-నేను జ్ఞాపకార్థం

అధో మాస్టర్ పీస్ ఆ టైమ్ లో... ప్రేమ కావాలి నీకు ప్రేమ...

14) రవితేజ - నేల టిక్కెట్టు జ్ఞాపకార్థం

ముందు కొన్ని ఫ్లాప్‌లు ఉండొచ్చు గానీ, ఆయన సినిమాల్లో ఫ్యాన్స్ ని కూడా అప్సెట్ చేసి పాడేసిన సినిమా ఇదే అండి... ఇంకా...

15) గుణశేఖర్ - ఒక్కడు జ్ఞాపకార్థం

ఒక్కడు చేసిన భీభత్సం అంతా ఇంత కాదు కదా మరి...

ఒక్కడు | తెలుగు | పూర్తి సినిమా - వీడియో డైలీమోషన్

16) నాని - బిగ్ బాస్ జ్ఞాపకార్థం

నాని గారికి సినిమా ఫ్లాప్ అయితే కూడా ఇదే యెక్కువ నా నమ్మకం...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2: కొత్త ప్రోమో షో యొక్క హోస్ట్ నానిని కలిగి ఉంది, చూడండి - టైమ్స్ ఆఫ్ ఇండియా

17) సుకుమార్ - ఆర్య జ్ఞాపకార్థం

ఫస్ట్ ఈజ్ ది బెస్ట్... ఫీల్ మై ఎమోషన్....

ఆర్య | ఆర్య తారాగణం మరియు సిబ్బంది, విడుదల తేదీ మరియు మరిన్ని

18) రామ్ పోతినేని - జగడం జ్ఞాపకార్థం

రామ్ అన్న నుండి వచ్చిన మాస్ సినిమా అప్పట్లో...

జగడం - తెలుగు సినిమా సంక్రాంతి - తెలుగు సినిమా - రామ్ & ఇషా

19) వి.వి.వినాయక్ - ఆది జ్ఞాపకార్థం

ఇక వ్యాఖ్యలు వద్దు, ఒకే ఒక్క డైలాగ్... "అమ్మా తోడు అడ్డంగా నరికేస్తా"

ఆది (2002) తెలుగు పాటల సాహిత్యం - AtoZ సాహిత్యం - తెలుగు పాటల సాహిత్యం | ఆంగ్లంలో A నుండి Z తెలుగు పాటల సాహిత్యం | పాత తెలుగు పాటల సాహిత్యం

16) నితిన్ - "ఒక దశాబ్దం" జ్ఞాపకార్థం

మరి అలాంటి ఇలాంటి ఫేజ్ ఆ అది నితిన్ అన్నకి... కానీ నిలబడ్డాడు బాస్...

నితిన్ పెళ్లి: నేను త్వరలో పెళ్లి చేసుకోవలసి ఉంటుంది: నితిన్ | తెలుగు సినిమా వార్తలు - టైమ్స్ ఆఫ్ ఇండియా

సార్... పైనా చాలా సినిమాలే మహేష్ బాబు గారి సినిమాలే యెక్కువ ఉన్నాయని నన్ను మహేష్ బాబు కి మాత్రమె ఫ్యాన్ అని ముద్ర వేసేయండి, అందరు ఒకటే మనకు... ఆర్టికల్ కంప్లీట్ అయ్యే వరకు నాకు కూడా తెలియదు ఆయననావే అన్నీ ఉన్నాయ్... అన్నీ ఉన్నాయనని నిజాలు. .. సరే మరి...


"జై శ్రామిక"


- గణేష్ గుల్లిపల్లి

తిరిగి బ్లాగుకి