మన దర్శకులు తమ హోటళ్లకు, దోసెలకు పేర్లు పెడితే ఎలా ఉంటుంది
ఇడ్లీ, దోసె, పూరీ, బజ్జీ అంటూ మనకి హోటల్‌కి వెళ్ళగానే చాలా కనిపిస్తాయ్... అయితే కొన్ని హోటల్స్‌లో మాత్రమే దోస లాకి స్పెషల్ పేర్లు పెడతారు. మనం విన్నాం కదా మెగా స్టార్ దోస అని, సూపర్ స్టార్ దోస అని... అయితే, మన డైరెక్టర్స్ హోటళ్లు నడిపితే హోటల్ కి పేరు పెడతారు అనుకుందాం....! ఊ ఊహ యేసుకుంటే పోలా.... కదులుదాం...
1) రామ్ గోపాల్ వర్మ - హోటల్ EAT
ప్రత్యేక దోస - నీ దోస
2) రాజమౌళి - హోటల్ మాహిష్మతి
ప్రత్యేక దోస - బడ్జెట్ దోస
3) త్రివిక్రమ్ - హోటల్ 'భోజనం '
స్పెషల్ దోస - తెలుగు దోస
4) సుకుమార్ - హోటల్ లాజిక్
ప్రత్యేక దోస - పైరరా దోస (22/7× వ్యాసార్థం× వ్యాసార్థం - వృత్తం వైశాల్యం)
5) కొరటాల శివ - హోటల్ సందేశం
స్పెషల్ దోస - టాప్ హీరో దోస
6) బోయపాటి శ్రీను - హోటల్ గ్రావిటీ
ప్రత్యేక దోస - మాస్ దోస
7) గుణశేఖర్ - హోటల్ హైప్
ప్రత్యేక దోస - సెట్ దోస
8) వంశీ - హోటల్ పల్లెటూరు
స్పేషియల్ దోస - హాహా దోస
9) పూరీ జగన్నాథ్ - హోటల్ నిజాం
స్పేషియల్ దోస - ముడి దోస
10) కృష్ణ వంశీ - హోటల్ కుటుంబం
స్పేషియల్ దోస - రిలేషన్ దోస
11) తేజ - హోటల్ నేనింతే
ప్రత్యేక దోస - బోల్డ్ దోస
12) వి.వి.వినాయక్ - హోటల్ గ్రాండియర్
స్పెషల్ దోస - హీరో దోస
13) శ్రీను వైట్ల - హోటల్ ఎంటర్‌టైన్‌మెంట్
ప్రత్యేక దోస - రైమ్ దోస
14) వంశీ పైడిపల్లి - హోటల్ సేఫ్
ప్రత్యేక దోస - బహుళ దోస
15) శ్రీకాంత్ అడ్డాల - హోటల్ నేచురల్
స్పేషియల్ దోస - మంచి దోస
జై శ్రామిక
- గణేష్ గుల్లిపల్లి